Home బిజినెస్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ తో జెడ్ 650 ఆర్ఎస్ ను లాంచ్ చేసిన కవాసాకి; ధర...

ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ తో జెడ్ 650 ఆర్ఎస్ ను లాంచ్ చేసిన కవాసాకి; ధర మాత్రం…-2024 kawasaki z650rs launched at 6 99 lakh rupees now gets traction control ,బిజినెస్ న్యూస్

0

649 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజన్

కవాసాకి జెడ్ 650ఆర్ఎస్ లో నింజా 650, వెర్సిస్ 650 లలో ఉన్న, అదే 649 సిసి, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 8,000 ఆర్ పిఎమ్ వద్ద 67 బిహెచ్ పి పవర్, 6,700 ఆర్ పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ 6-స్పీడ్ యూనిట్, ఇది అసిస్ట్ మరియు స్లిప్ క్లచ్ తో వస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్యూబ్యులర్ డైమండ్ ఫ్రేమ్ తో మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు భాగంలో డ్యూయల్ 272 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 186 ఎంఎం డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Exit mobile version