చిత్రాలు TS Govt Gruha Jyoti Scheme : 'ఉచిత విద్యుత్ స్కీమ్'.. అర్హులుగా గుర్తించాలంటే కావాల్సిన పత్రాలివే By JANAVAHINI TV - February 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Telangana Govt Free Electricity Scheme Updates : తెలంగాణలో ఉచిత విద్యుత్ స్కీమ్ ను అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇందుకు కావాల్సిన పత్రాల ఏంటో ఇక్కడ చూడండి…..