Home వీడియోస్ Harish Rao Vs CM Revanth | హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య...

Harish Rao Vs CM Revanth | హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం

0

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆ ప్రాజెక్టుకు మరమత్తు చేసి చూపిస్తానని అన్నారు. దీనిపై CM రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నువ్వు రాజీనామా చెయ్ నేను చేసి చూపిస్తా అని హరీష్ అంటున్నారన్న రేవంత్.. అయన్ని చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన ఔరంగజేబు లాంటివాడే హరీష్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version