Home ఎంటర్టైన్మెంట్ Aa Okkati Adakku Glimpse: ఇది పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ: ఆ ఒక్కటీ...

Aa Okkati Adakku Glimpse: ఇది పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ: ఆ ఒక్కటీ అడక్కు అంటున్న అల్లరి నరేష్

0

Aa Okkati Adakku Glimpse: అల్లరి నరేష్ పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ చేస్తున్నాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ 32 ఏళ్ల కిందట తన తండ్రి తీసిన సినిమా టైటిల్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Exit mobile version