Home ఎంటర్టైన్మెంట్ దేవర మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఆ పండగకే వస్తోంది-devara release...

దేవర మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఆ పండగకే వస్తోంది-devara release date announced jr ntr movie to release on october 10th telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

అయితే దేవర మూవీకి ఉన్న హైప్ నేపథ్యంలో థియేట్రికల్, ఓటీటీ రిలీజ్ కు మధ్య గ్యాప్ కాస్త ఎక్కువ ఉండాలని మేకర్స్ స్పష్టం చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై నెలకొన్న ఆసక్తి నేపథ్యంలో ఈ భారీ మొత్తం చెల్లించడానికి నెట్‌ఫ్లిక్స్ వెనుకాడలేదు. ఈ మధ్యే ఆ సంస్థ సీఈవో హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను కలిశాడు.

Exit mobile version