ఆంధ్రప్రదేశ్ Nellore Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – 7 మంది మృతి…! By JANAVAHINI TV - February 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Road Accident in Nellore Distrcit: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. కావలిలోని టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందినట్లు సమాచారం.