Home ఎంటర్టైన్మెంట్ నా సామిరంగ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన వచ్చేసింది-naa sami ranga...

నా సామిరంగ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన వచ్చేసింది-naa sami ranga movie ott release streaming date revealed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

నా సామిరంగ చిత్రంలో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్, అల్లరి నరేశ్ సరసన మిర్నా మీనన్, రాజ్ తరుణ్‍కు జోడీగా రుక్సార్ థిల్లాన్ నటించారు. షబ్బీర్ కల్లరకల్, నాజర్, రవివర్మ, రావు రమేశ్, మధుసూదన్ రావు కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ మాటలను అందించారు.

Exit mobile version