ఆంధ్రప్రదేశ్ TDP BJP Janasena Alliance: పొత్తు పొడిచినట్టే.. సీట్ల సర్దుబాటే మిగిలింది… సర్దుకు పోదామంటున్నబాబు By JANAVAHINI TV - February 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TDP BJP Janasena Alliance: పార్టీ భవిష్యత్తుతో పాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీలో సొంతంగా ఎదగాలని భావించిన బీజేపీ కూడా మనసు మార్చుకుంటోంది. టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది.