Home క్రికెట్ Chris Gayle: క్రిస్ గేల్ రీఎంట్రీ – ఐవీపీఎల్ లీగ్‌లో తెలంగాణ టైగ‌ర్స్‌కు కెప్టెన్‌గా విండీస్...

Chris Gayle: క్రిస్ గేల్ రీఎంట్రీ – ఐవీపీఎల్ లీగ్‌లో తెలంగాణ టైగ‌ర్స్‌కు కెప్టెన్‌గా విండీస్ హిట్ట‌ర్‌

0

Chris Gayle: వెస్టిండీస్ హిట్ట‌ర్ క్రిస్ గేల్ టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇండియ‌న్ వెట‌ర‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తెలంగాణ టైగ‌ర్స్‌కు క్రిస్ గేల్‌ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Exit mobile version