Home ఎంటర్టైన్మెంట్ హిందీ వెర్షన్‌లోనూ సలార్ ఓటీటీ స్ట్రీమింగ్.. వారికోసమే స్పెషల్‌గా! మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్-prabhas salaar hindi...

హిందీ వెర్షన్‌లోనూ సలార్ ఓటీటీ స్ట్రీమింగ్.. వారికోసమే స్పెషల్‌గా! మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్-prabhas salaar hindi version ott release on disney plus hotstar streaming will soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

అయితే బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది సలార్ మూవీ. జనవరి 20న నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ మూవీ రిలీజైంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీలో ఒకటిగా నిలిచాయి సలార్ తెలుగు, కన్నడ వెర్షన్ మూవీ. అయితే అన్ని భాషల్లో విడుదలైన సలార్ ఒక హిందీ భాషలో మాత్రం రిలీజ్ కాలేదు. దీంతో నార్త్ ప్రజలు సలార్ ఓటీటీ కోసం ఎదురుచూస్తూ వచ్చారు.

Exit mobile version