Home బిజినెస్ సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఫిక్స్​- ఎంతంటే..-sovereign gold bonds 2023...

సావరిన్​ గోల్డ్​ బాండ్​ సిరీస్​ 4 ఇష్యూ ప్రైజ్​ ఫిక్స్​- ఎంతంటే..-sovereign gold bonds 2023 24 series 4 to open soon check price details ,బిజినెస్ న్యూస్

0

Sovereign Gold Bond Series 4 subscription date : ఇన్​వెస్ట్​మెంట్​కు బంగారం అనేది ఒక మంచి ఆప్షన్​. అయితే భారతీయుల్లో చాలా మంది ఫిజికల్​ గోల్డ్​ని కొని, అదే ఇన్​వెస్ట్​మెంట్ అని అనుకుంటారు. కానీ అది తప్పు! ఈ నేపథ్యంలో ఫిజికల్​ గోల్డ్​కు డిమాండ్​ను తగ్గించేందుకు.. ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​ను 2015 నవంబర్​లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ బాండ్లకు 8ఏళ్ల టెన్యూర్​ ఉంటుంది. 5ఏళ్ల వరకు లాకిన్​ పీరియడ్​ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిట్​ అవ్వొచ్చు. కనిష్ఠంగా ఒక గ్రాము, గరిష్ఠంగా 4 కేజీల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీటిపై ఏడాదికి రెండుసార్లు వడ్డీని ప్రభుత్వం ఇస్తుండటం మరో స్పెషాలిటీ!

Exit mobile version