Home లైఫ్ స్టైల్ ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా? దీనివల్ల లాభాలే కాదు, కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయి-eggs...

ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా? దీనివల్ల లాభాలే కాదు, కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయి-eggs side effects eating an egg every day this has not only benefits but also some side effects ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

గుడ్డును పూర్తిగా ఉడికించాకే తినాలి. కొంతమంది పచ్చి గుడ్డును తినడం లేదా సరిగా ఉడికించకుండా తినడం చేస్తారు. దీని వల్ల సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా శరీరంలో చేరవచ్చు. కాబట్టి గుడ్లను పూర్తిగా ఉడికించాకే తినాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలవారు… గుడ్లను పూర్తిగా వండాకే తినడం ముఖ్యం.

Exit mobile version