Home చిత్రాలు Manushi Chhillar: ఆప‌రేష‌న్ వాలెంటైన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మానుషి చిల్ల‌ర్

Manushi Chhillar: ఆప‌రేష‌న్ వాలెంటైన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మానుషి చిల్ల‌ర్

0

Manushi Chhillar: ఆప‌రేష‌న్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్ల‌ర్‌. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ మార్చి 1న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది.

Exit mobile version