Home క్రికెట్ Ishan Kishan: ఇషాన్ కిషన్ ఎందుకిలా చేస్తున్నాడు? ద్రవిడ్ చెప్పినా వినని యువ వికెట్ కీపర్

Ishan Kishan: ఇషాన్ కిషన్ ఎందుకిలా చేస్తున్నాడు? ద్రవిడ్ చెప్పినా వినని యువ వికెట్ కీపర్

0

Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా వినడం లేదు. రంజీ ట్రోఫీ ఆడకుండా ప్రస్తుతం పాండ్యా బ్రదర్స్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తుండటం గమనార్హం.

Exit mobile version