Home ఎంటర్టైన్మెంట్ వివరాలివే-ott news mahesh bbau guntur kaaram movie will stream on netflix ott...

వివరాలివే-ott news mahesh bbau guntur kaaram movie will stream on netflix ott platfrom from tomorrow ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

గుంటూరు కారం సినిమాలో మహేశ్, హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ హైలైట్‍గా నిలిచాయి. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఈ చిత్రంలో ఉన్నారు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరి రావు, రావు రమేశ్, మురళీ శర్మ కీలకపాత్రల్లో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇచ్చారు. హాసినీ హారిక క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Exit mobile version