Home బిజినెస్ వన్ ప్లస్ 12 ఆర్, వన్ ప్లస్ బడ్స్ 3 సేల్ ప్రారంభం-oneplus 12r oneplus...

వన్ ప్లస్ 12 ఆర్, వన్ ప్లస్ బడ్స్ 3 సేల్ ప్రారంభం-oneplus 12r oneplus buds 3 sale live in india check price specs launch offers more ,బిజినెస్ న్యూస్

0

వన్ ప్లస్ 12 ఆర్ స్పెసిఫికేషన్స్

OnePlus 12R స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED ProXDR డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో గ్రాఫిక్-ఇంటెన్సివ్ గేమింగ్ కోసం Adreno 740 GPUతో పాటు Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ను అమర్చారు. ఫోటోగ్రఫీ కోసం, OnePlus 12R 50MP Sony IMX890 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు, ఇది 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 5500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 W SUPERVOOC ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. వన్ ప్లస్ 12 ఆర్ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. అవి ఒకటి 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, మరొకటి 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్.

Exit mobile version