Home లైఫ్ స్టైల్ జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అంతకు రెట్టింపు జుట్టును పొందాలంటే రోజూ ఈ జ్యూస్ తాగండి-hair fall...

జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అంతకు రెట్టింపు జుట్టును పొందాలంటే రోజూ ఈ జ్యూస్ తాగండి-hair fall tips excessive hair loss drink this juice daily to get more hair ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

జ్యూస్ ఇలా తయారుచేయండి

ఆయుర్వేద డ్రింక్‌ను తయారు చేయడం చాలా సులువు. కొన్ని తాజా కరివేపాకులను, చిన్న అల్లం ముక్కను, రెండు ఉసిరికాయలను తీసుకోండి. ఉసిరికాయ గింజను తీసి మిగతా వాటిని ముక్కలుగా చేయండి. ఆ ముక్కలు, కరివేపాకులు, అల్లం మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోయండి. దాన్ని జ్యూస్ లా చేసుకోండి. ఆ జ్యూస్‌ను రోజూ ఉదయం లేచాక ఖాళీ పొట్టతో తాగండి. ఈ జ్యూస్ జుట్టును పెంచేందుకే కాదు, మొత్తం రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

Exit mobile version