Home ఎంటర్టైన్మెంట్ కావ్య‌కు ఇంటి బాధ్య‌త‌లు అప్ప‌గించిన అప‌ర్ణ -ధాన్య‌ల‌క్ష్మి షాక్ -శోభ‌నం ఆపేసిన అనామిక‌-brahmamudi february 8th...

కావ్య‌కు ఇంటి బాధ్య‌త‌లు అప్ప‌గించిన అప‌ర్ణ -ధాన్య‌ల‌క్ష్మి షాక్ -శోభ‌నం ఆపేసిన అనామిక‌-brahmamudi february 8th episode raj teases kavya by conversing with swetha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

శోభ‌నం క్యాన్సిల్…

శోభ‌నం క్యాన్సిల్ అని తెలియ‌డంలో క‌ళ్యాణ్ డిస‌పాయింట్ అవుతాడు. కాలం మ‌న‌తో క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఇద్ద‌రిని దూరం పెడుతుంద‌ని బాధ‌ప‌డ‌తాడు. శోభ‌నం గ‌దిలో కాకుండా బ‌య‌ట‌ప‌డుకోవ‌డానికి క‌ళ్యాణ్ దిండు, దుప్ప‌టి తీసుకుంటాడు. కానీ నువ్వు బ‌య‌ట‌ప‌డుకుంటే మ‌న‌కు అరిష్ట‌మ‌ని అంద‌రూ అనుమాన‌ప‌డ‌తార‌ని, రూమ్‌లోనే ప‌డుకోమ‌ని క‌ళ్యాణ్‌తో అంటుంది అనామిక‌. అనామిక ప్లాన్ తెలియ‌ని క‌ళ్యాణ్ అందుకు ఒప్పుకుంటాడు. అనామిక బెడ్‌పై ప‌డుకుంటే తాను మాత్రం చాప తీసుకొని రూమ్‌లోనే కింద‌ప‌డుకుంటాడు. ఆఫీస్‌కు నువ్వు బాస్‌, ఇంటికి నేను మ‌హారాణిని అయ్యే వ‌ర‌కు ఈ నాట‌కాలు త‌ప్ప‌ద‌ని అనామిక అనుకుంటుంది.

Exit mobile version