Home క్రికెట్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ.. అతని బ్యాట్‌పైనే అందరి కళ్లూ.. ఎందుకో తెలుసా?-ms...

ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ.. అతని బ్యాట్‌పైనే అందరి కళ్లూ.. ఎందుకో తెలుసా?-ms dhoni bat gone viral chennai super kings captain used his childhood friends shop sticker in ipl net practice ,cricket న్యూస్

0

MS Dhoni Bat: మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీ 42 ఏళ్ల వయసులో ఇప్పుడు మరో ఐపీఎల్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే అతడు ఐపీఎల్ 2024 కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే ఈ ప్రాక్టీస్ కోసం ధోనీ వాడుతున్న బ్యాట్ పై అతని చిన్ననాటి స్నేహితుడి షాప్‌ పేరు ఉన్న స్టిక్కర్ ఉండటం విశేషం. దీంతో ఈ బ్యాట్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version