ఆంధ్రప్రదేశ్ Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల ప్రయత్నం, ఉద్రిక్తత.. టీడీపీ ఆందోళనతో సభ వాయిదా By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sarpanches Chalo Assembly: ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు సర్పంచులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో సర్పంచులు అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.