Home లైఫ్ స్టైల్ Sabudana Kheer: సగ్గుబియ్యంతో స్వీట్ పాయసం రెసిపీ, నట్స్ తో గార్నిష్ చేస్తే ఆ రుచే...

Sabudana Kheer: సగ్గుబియ్యంతో స్వీట్ పాయసం రెసిపీ, నట్స్ తో గార్నిష్ చేస్తే ఆ రుచే వేరు

0

Sabudana Kheer: సగ్గుబియ్యంతో తీయని పాయసం తయారు చేసుకోవచ్చు. దీన్ని అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని తయారీలో ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా వంటివి వినియోగిస్తాం. కాబట్టి ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

Exit mobile version