Home క్రికెట్ Fabian Allen: సౌతాఫ్రికాలో వెస్టిండీస్ క్రికెట‌ర్‌కు వింత అనుభ‌వం – గ‌న్‌తో బెదిరించి దోచుకున్న దొంగ‌లు

Fabian Allen: సౌతాఫ్రికాలో వెస్టిండీస్ క్రికెట‌ర్‌కు వింత అనుభ‌వం – గ‌న్‌తో బెదిరించి దోచుకున్న దొంగ‌లు

0

Fabian Allen: వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ ఫాబియన్ అలెన్ దోపీడికి గుర‌య్యాడు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతోన్న అలెన్‌ను జోహెన్నెస్‌బ‌ర్గ్‌లో కొంద‌రు దుండ‌గులు తుపాకితో బెదిరించి అత‌డి ద‌గ్గ‌రున్న విలువైన వ‌స్తువుల్ని దోచుకున్నారు.

Exit mobile version