Home క్రికెట్ England Cricket Team: రెండో టెస్ట్‌లో ఓట‌మి త‌ర్వాత అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ టీమ్

England Cricket Team: రెండో టెస్ట్‌లో ఓట‌మి త‌ర్వాత అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ టీమ్

0

England Cricket Team: రెండో టెస్ట్‌లో ఓట‌మి త‌ర్వాత ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఇండియాను వీడింది. అబుదాబి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సోమ‌వారం ముగిసిన మూడో టెస్ట్‌లో 106 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా విజ‌యం సాధించింది. య‌శ‌స్వి జైస్వాల్‌, శుభ్‌మ‌న్‌గిల్ బ్యాటింగ్‌తో చెల‌రేగ‌డం, బుమ్రా, అశ్విన్ బౌలింగ్‌లో విజృంభించ‌డంతో ఇంగ్లండ్‌కు చెక్ పెట్టిన టీమిండియా సిరీస్‌ను స‌మం చేసింది.

Exit mobile version