చిత్రాలు Dimple Hayathi: యువరాణిలా ముస్తాబైన డింపుల్ హయతి By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Dimple Hayathi: గ్లామర్, టాలెంట్ రెండు ఉన్నా అచ్చ తెలుగు అమ్మాయి డింపుల్ హయతికి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. తెలుగులో మంచి అవకాశాలే దక్కినా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది.