చిత్రాలు California Storm: కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర తుపాను.. విద్యుత్ సరఫరాకు విఘాతం By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp California Storm: లాస్ఏంజిల్స్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో పది లక్షల మంది కాలిఫోర్నియా వాసులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.