Home లైఫ్ స్టైల్ మొలకెత్తిన ఉల్లిపాయలు కూరల్లో వాడొచ్చా? అవి తినడం సురక్షితమేనా?-onions sprouts can sprouted onions be...

మొలకెత్తిన ఉల్లిపాయలు కూరల్లో వాడొచ్చా? అవి తినడం సురక్షితమేనా?-onions sprouts can sprouted onions be used in curries are they safe to eat ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఏది ఏమైనా ఉల్లిపాయలు చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో యాంటీబయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఉల్లిపాయల్లో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, సల్ఫర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. కొలెస్ట్రాల్, సోడియం వంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి మంచిది. ఉల్లిపాయలు తినేవారిలో నిద్రలేమి, ఇతర నిద్రా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. రోజుకి అర ముక్క పచ్చి ఉల్లిపాయ తిన్నా మంచిదే. లేదా కూరల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని తినడం అలవాటు చేసుకోండి. ఏదైనా పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయ లేకుండా ఏ కూర పూర్తవ్వదు. బిర్యానీ, కూరల్లో ముఖ్య పాత్ర ఉల్లిపాయలదే.

Exit mobile version