Home క్రికెట్ కోచ్ ద్రవిడ్ ఏమన్నాంటే..-where is virat kohli ask fans head coach rahul dravid...

కోచ్ ద్రవిడ్ ఏమన్నాంటే..-where is virat kohli ask fans head coach rahul dravid said this cricket news in telugu ,cricket న్యూస్

0

Where is Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎక్కడున్నాడు? ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలు అంటూ దూరంగా ఉన్న కోహ్లి.. మిగిలిన సిరీస్ కైనా అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట అతని తల్లికి బాగా లేదని, తర్వాత విదేశాలకు వెళ్లాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు కోహ్లి ఎక్కడ అన్నది తెలియడం లేదు.

Exit mobile version