Home ఎంటర్టైన్మెంట్ ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-the exorcist believer...

ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-the exorcist believer movie ott streaming jio cinema streaming this hollywood horror ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

జియో సినిమా హాలీవుడ్ హారర్ మూవీస్

జియో సినిమాలో ఈ ఎగ్జార్సిస్టే కాకుండా మరికొన్ని హాలీవుడ్ హారర్ సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 2021లో వచ్చిన ఓల్డ్, ది లాస్ట్ నైట్ ఇన్ సోహో, అనబెల్ కమ్స్ హోమ్, ఎ క్వైట్ ప్లేస్, స్ప్లిట్, నాక్ ఎట్ ద క్యాబిన్, మామా, అజ్, గెట్ ఔట్, ది ఇన్విజిబుల్ మ్యాన్, జాస్ లాంటి హారర్ సినిమాలు కూడా జియో సినిమాలో చూడొచ్చు.

Exit mobile version