Home లైఫ్ స్టైల్ ఇంట్లోనే నారింజ తొక్కలతో ఇలా స్క్రబ్ రెడీ చేసుకోండి, ముఖం చేతులు మెరిసిపోతుంది-orange peel scrub...

ఇంట్లోనే నారింజ తొక్కలతో ఇలా స్క్రబ్ రెడీ చేసుకోండి, ముఖం చేతులు మెరిసిపోతుంది-orange peel scrub make this scrub with orange peels at home and make your face and hands glow ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Orange Peel scrub: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలుష్యం వల్ల ముఖానికి, చేతులకు, కాళ్లకు టాన్ పట్టి నల్లగా మారుతాయి. ఇందుకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సహజంగా స్క్రబ్ ను తయారు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ స్క్రబ్ తో పాదాలను, చేతులను, ముఖాన్ని మసాజ్ చేసుకుంటే పట్టిన టాన్ పోవడంతో పాటు మెరుపు సంతరించుకుంటుంది. ఇంట్లోనే దీన్ని నారింజ తొక్కలతో తయారుచేసి స్టోర్ చేసుకుంటే మంచిది. దీన్ని ఆరెంజ్ పీల్ స్క్రబ్ అంటారు.

Exit mobile version