Home ఆంధ్రప్రదేశ్ AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎల్లుండి సభలోఓటాన్‌ అకౌంట్ బడ్జెట్

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఎల్లుండి సభలోఓటాన్‌ అకౌంట్ బడ్జెట్

0

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు  గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Exit mobile version