Home లైఫ్ స్టైల్ నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు.. జ్ఞాపకాల్లో మిగిలే ఉంటుంది-true love never ends it...

నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు.. జ్ఞాపకాల్లో మిగిలే ఉంటుంది-true love never ends it only grows stronger with time ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, చీకటిలో ఏడ్చే మనసు.. ఇవన్నీ అందరికీ కనిపించవు. కానీ మీరు నిజంగా ప్రేమించిన వారి దగ్గరే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వారే మీకు అద్దంలాంటివారు. కానీ బ్రేకప్ చెప్పాలనుకునేది ప్రేమ కాదు కేవలం ఆకర్శణే. అలాంటివారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. వారు మీ బాధలను కూడా అర్థం చేసుకోరు. మీ ఆనందంలో మాత్రమే తోడుంటారు. కష్టంలో మీతో కలిసి నడవరు.

Exit mobile version