Home బిజినెస్ ఇండిగో షేరు ధర 5 శాతం అప్.. క్యూ3 ఫలితాలతో రికార్డుస్థాయి గరిష్టానికి పరుగులు

ఇండిగో షేరు ధర 5 శాతం అప్.. క్యూ3 ఫలితాలతో రికార్డుస్థాయి గరిష్టానికి పరుగులు

0

బ్రోకరేజీ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌కు ‘బై’ రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధరను రూ. 3,300 నుంచి రూ. 3,700కు పెంచింది. విమానయాన రంగంపై సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇండిగో సమీపకాలంలో, మధ్యకాలికంగా వివిధ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. ఒక్కో షేరుకు రూ. 3,300 టార్గెట్‌తో షేరుపై ‘న్యూట్రల్’ రేటింగ్ పునరుద్ఘాటించింది.

Exit mobile version