ఆంధ్రప్రదేశ్ Rahul Gandhi : వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను – వైఎస్ షర్మిల, సునీతకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్ By JANAVAHINI TV - February 4, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rahul Gandhi Tweet About YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కించపరిచేలా సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు.