Home లైఫ్ స్టైల్ రోజూ చేసే ఈ తప్పులతో జీవక్రియ రేటు తగ్గుతుంది-daily life 6 mistakes that can...

రోజూ చేసే ఈ తప్పులతో జీవక్రియ రేటు తగ్గుతుంది-daily life 6 mistakes that can slow down your metabolism check inside ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఒత్తిడితో జీవక్రియ మీద ప్రభావం

దైనందిన జీవితంలో బిజీ పెరిగిపోవడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కార్యాలయంలో పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి వంటి కారణాల వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది చాలా సమస్యలు తెస్తుంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకుంటే ఆకలి తగ్గుతుంది. నిరాశ, ఆందోళన, ఒత్తిడి వంటి పరిస్థితులు ఆకలిని కోల్పోయేలా చేస్తాయి. ఫలితంగా జీవక్రియ రేటు తగ్గుతుంది.

Exit mobile version