Home లైఫ్ స్టైల్ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మూలికలు-how to increase immunity to children with...

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మూలికలు-how to increase immunity to children with ayurvedic medicine ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అల్లంతో అనేక ప్రయోజనాలు

బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా పిల్లలు కాలానుగుణ వ్యాధుల బారిన పడతారు. ఆకస్మిక జ్వరం, పొడి దగ్గు, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. అల్లం పిల్లలకు అనారోగ్యం రాకుండా చేస్తుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ శిశువు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.అందుకే మీ బిడ్డకు అల్లం నీటిని తాగించడం చేయెుచ్చు.

Exit mobile version