ఎంటర్టైన్మెంట్ Dil Raju Guntur Kaaram: శత్రువులు ఉండరు.. గుంటూరు కారం టాక్ మారుతోంది: నిర్మాతలు దిల్‍రాజు, నాగ వంశీ కామెంట్స్ By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Dil Raju – Guntur Kaaram: గుంటూరు కారం సినిమాకు నెగెటివ్ టాక్ రావడం గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ఆయన.. నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. టాక్, కలెక్షన్లు సహా మరిన్ని విషయాలపై వ్యాఖ్యలు చేశారు.