Home ఆంధ్రప్రదేశ్ వైసీపీకి మరో భారీ షాక్, ఎంపీ బాలశౌరి రాజీనామా- త్వరలో జనసేనలోకి-machilipatnam news in telugu...

వైసీపీకి మరో భారీ షాక్, ఎంపీ బాలశౌరి రాజీనామా- త్వరలో జనసేనలోకి-machilipatnam news in telugu mp balashowry resigned to ysrcp joins janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

MP Balashowry : ఏపీలో వైసీపీకి మరో భారీ షాక్ తగలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. బాలశౌరి త్వరలో జనసేనలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. స్థానిక నేతల తీరుతో మనస్తాపానికి గురైన బాలశౌరి, గత కొన్ని రోజులుగా మచిలీపట్నానికి దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు. ఇటీవలె కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా బాలశౌరి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగుతోంది.

Exit mobile version