Home క్రికెట్ Shivam Dube: ధోనీయే నా గురించి ఆ మాట చెప్పినప్పుడు నేను ఆడకుండా ఎలా ఉంటాను:...

Shivam Dube: ధోనీయే నా గురించి ఆ మాట చెప్పినప్పుడు నేను ఆడకుండా ఎలా ఉంటాను: శివమ్ దూబె

0

Shivam Dube: ఆఫ్ఘనిస్థాన్ పై తొలి టీ20లో టీమిండియా సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించిన శివమ్ దూబె మ్యాచ్ తర్వాత ధోనీని గుర్తు చేశాడు. నేను చాలా బాగా ఆడతానని ధోనీయే చెప్పినప్పుడు ఆడకుండా ఎలా ఉంటానని అతడు అన్నాడు.

Exit mobile version