Home వీడియోస్ Aadudam Andhra | ఆడుదాం ఆంధ్రాలో పోట్లాడుకుందాం రా; కుర్చీలతో యువకుల ఫైట్

Aadudam Andhra | ఆడుదాం ఆంధ్రాలో పోట్లాడుకుందాం రా; కుర్చీలతో యువకుల ఫైట్

0

Aadudam Andhra Tournament: ఏపీలో ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. క్రీడాకారులను సమన్వయం చేయటంతో నిర్వాహుకులు విఫలం కావటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో క్రీడాకారులు ఏకంగా అక్కడ ఉన్న కుర్చీలతో కొట్టుకోవటం వైరల్ గా మారింది. ఈ గొడవను అదుపు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారే విమర్శలు వస్తున్నాయి.

Exit mobile version