Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన-government hopes to complete the caste census in...

ఏపీలో ఫిబ్రవరి 15నాటికి కుల గణన-government hopes to complete the caste census in ap by february 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

మెరుగైన విధాన రూపకల్పనతో పాటు, పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాల వివరాలను ఈ కుల సర్వేలో పొందు పరుస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జన గణనలో భాగంగా ఈ-కేవైసీ నమోదు కోసం ఎన్యుమరేటర్లు ప్రజల ముఖ, కనుపాప, ఇతర వివరాలను సేకరించనున్నారు.

Exit mobile version