Oppo Reno 11 series 5G price : అంతేకాకుండా, ఒప్పో రెనో 11 5జీ సిరీస్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత కలర్ ఓఎస్ 14 సాఫ్ట్వేర్ ఉంటుంది. వైఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, టైప్-సీ పోర్ట్‌తో సహా అవసరమైన అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్స్‌లో ఉన్నాయి.