ఎంటర్టైన్మెంట్ Zee Telugu Sankranthi Sambaralu:సంక్రాంతికి జీ తెలుగులో డబుల్ ఎంటర్టైన్మెంట్ -రెండు స్పెషల్ షోస్ -హోస్ట్లు వీళ్లే! By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Zee Telugu Sankranthi Sambaralu:ఈ సంక్రాంతి సందర్భంగా జీ తెలుగులో పండగంటే ఇట్టా వుండాల, బావ మరదళ్ల సరదా సంక్రాంతి పేరుతో రెండు స్పెషల్ షోస్ టెలికాస్ట్ కానున్నాయి. ఈ షోలో పలువురు సినీ, టీవీ నటీనటులు సందడి చేయబోతున్నారు.