Home క్రికెట్ Virat Kohli: విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సైంధవ్ హీరోయిన్

Virat Kohli: విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సైంధవ్ హీరోయిన్

0

Ruhani Sharma Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తనకు బావ అవుతాడని చెప్పి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది రుహానీ శర్మ. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సైంధవ్ ప్రమోషన్స్‌లో భాగంగా రుహానీ శర్మ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో ఉన్న రిలేషన్‌పై చెప్పుకొచ్చింది.

Exit mobile version