ఎంటర్టైన్మెంట్ Shah Rukh Khan Animal: అలా చేస్తే కుక్క చావే.. యానిమల్‌ని టార్గెట్ చేస్తూ షారుక్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Shah Rukh Khan Animal: రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీని షారుక్ ఖాన్ టార్గెట్ చేశాడా? తాను అలా చేస్తే కుక్క చావే అంటూ ఈ సినిమాను అతడు పరోక్షంగా విమర్శించాడని వార్తలు వస్తున్నాయి.