ఎంటర్టైన్మెంట్ Thalapathy Vijay Selfie: క్లీన్ షేవ్‌లో దళపతి విజయ్.. ఫ్యాన్స్‌తో సెల్ఫీ వైరల్ By JANAVAHINI TV - January 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Thalapathy Vijay Selfie: దళపతి విజయ్ తన నెక్ట్స్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెట్లో క్లీన్ షేవ్ తో ఫ్యాన్స్ తో దిగిన సెల్ఫీ ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. అతన్ని చూడటానికి వేల మంది ఫ్యాన్స్ సెట్ దగ్గరికి వచ్చారు.