Home చిత్రాలు Guntur Kaaram Pre Release Event: మ‌హేష్‌బాబును చూసి సెట్స్‌లో డైలాగ్స్ మ‌ర్చిపోయా

Guntur Kaaram Pre Release Event: మ‌హేష్‌బాబును చూసి సెట్స్‌లో డైలాగ్స్ మ‌ర్చిపోయా

0

Guntur Kaaram Pre Release Event: మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతోంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. మంగ‌ళ‌వారం గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.

Exit mobile version