Home ఎంటర్టైన్మెంట్ హనుమాన్ ర్యాంపేజ్.. 150 ప్రీమియర్ షోలు ఫుల్-hanuman rampage teja sajja prashanth varma movies...

హనుమాన్ ర్యాంపేజ్.. 150 ప్రీమియర్ షోలు ఫుల్-hanuman rampage teja sajja prashanth varma movies 150 premier shows sold out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

Hanuman Rampage: హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి పండగ బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి సినిమాలు ఉన్నా.. తేజ సజ్జ నటించిన ఈ సినిమా మాత్రం దూసుకెళ్తోంది. జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు జనవరి 11న ఏర్పాటు చేసిన 150 ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

Exit mobile version