సంక్రాంతి నైవేద్యాలు ఈ తీపి వంటకాలు, ఈ రెసిపీలు చాలా సులువు-sankranthi prasadam recipes in telugu kobbari burelu nuvvula laddu bellam garelu recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
Sankranthi Prasadam Recipes: సంక్రాంతికి నైవేద్యంగా ఏం వండాలని ఆలోచిస్తున్నారా? నువ్వుల ఉండలు, కొబ్బరి బూరెలు, బెల్లం గారెలు (పాకం గారెలు) వంటివి చేస్తే నైవేద్యాలు అదిరిపోతాయి. వీటిని చేయడం చాలా సులువు. వీటిని తక్కువ పదార్థాలతోనే వండేసుకోవచ్చు.