Home ఎంటర్టైన్మెంట్ కంగువ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సూర్య-suriya kanguva kollywood star completes his shoot...

కంగువ మూవీపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సూర్య-suriya kanguva kollywood star completes his shoot shares a pic from the set ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

కంగువ గురించి పెద్దగా డిటేల్స్ బయటకు రాక ముందే ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఏకంగా రూ.80 కోట్లతో హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అది కూడా సౌతిండియా భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వరకూ ఇంత మొత్తం చెల్లించారు. ఇక హిందీ కోసం ఎంతనేది తెలియలేదు.

Exit mobile version