Home ఎంటర్టైన్మెంట్ Dubbing Movies: కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ పోస్ట్‌పోన్ ఎఫెక్ట్

Dubbing Movies: కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ పోస్ట్‌పోన్ ఎఫెక్ట్

0

Dubbing Movies: తెలుగులో సంక్రాంతి బ‌రి నుంచి ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌, శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ త‌ప్పుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. సంక్రాంతి వీక్ కాకుండా వారం ఆల‌స్యంగా ఈ సినిమాలు తెలుగు ప్రేక్ష‌క‌లు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ సంక్రాంతికి తెలుగులో మ‌హేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ‌, వెంక‌టేష్ సైంధ‌వ్‌తో పాటు తేజా స‌జ్జా హ‌నుమాన్ రిలీజ్ అవుతోన్నాయి.

Exit mobile version